Wednesday, 22 November 2017

శర్వాకి ఏమైంది? ఎందుకీ పని చేస్తున్నాడు?

శర్వానంద్ ఎందుకిలా చేస్తున్నాడు. టాప్ హీరోస్ తో పోటీలు పడి మరీ విజయాలు సాదిస్తున్న ఈసమయంలో ఈనిర్ణయం కరెక్టా కాదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
మూడున్నర సంవత్సరాలుగా వరుస హిట్స్ అందుకున్న శర్వానంద్ లై అనే ప్లాఫ్ సినిమా డైరెక్టర్ హనురాఘవపుడికి చాన్స్ ఇస్తున్నాడు. ఈసినిమా హిట్ అయితే ఓకే, తేడా వస్తే నిందించడం ఖాయం


టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ఎవరో తెలుసా అంటున్న రేణుదేశాయ్

టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నా అందరిలో బెస్టుడాన్సర్ మాత్రం ఎన్.టి.ఆర్ అని చెప్పి సంచలనం సృష్టిస్తున్న రేణుదేశాయ్. క్లాసికల్, వెస్ట్రన్ ఇలా ఏడాన్స్ అయినా తనే నెం. 1 అని, డాన్సే కాదు యాక్టింగ్ లో కూడా అని చెప్పింది.  ఈమాటలు నందమూరి ఫ్యాన్స్ కి హ్యాపీగా ఉన్నా మెగా ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఫీల్ అవుతున్నారు.



ఆ పదిలో గెలిచేదవరో || Who will win for Nov 24


నవంవర్ 24న టాలీవుడ్ లో సినీసందడి నెలకొనబోతుంది. ఒకేరోజున పది సినిమాలు రిలీజుకి సిద్దమైనాయి. మరి వాటిలో ఎన్ని హిట్సు అవుతాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. ఆ సినిమాల లిస్టు


  1. బాలకృష్ణుడు
  2. బాబీ
  3. దేవీశ్రీప్రసాద్
  4. ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారు
  5. హే పిల్లగాడా
  6. జంధ్యాల రాసిన ప్రేమకథ
  7. జూస్ 143
  8. లచ్చి
  9. మెంటల్ మదిలో
  10. నెపోలియన్

Tuesday, 14 November 2017

How to impress others అందరూ ఇష్టపడేందుకు కొన్ని సలహాలు

అందరూ ఇష్టపడేందుకు కొన్ని సలహాలు

మనం చాలా మందిని ఇష్టపడతాం. అలాగే మనల్ని కూడా అందరూ ఇష్టపడాలి అని అనుకుంటాం. ఇందుకోసం కొన్ని సలహాలు


  1. సహజంగా నవ్వడం
  2. కనుబొమ్మలు, పెదాలచివరికి పైకి ఎత్తడం
  3. సరిగా కూర్చోవడం / సరిగా నిల్చోవడం
  4. సందర్భానుసారంగా ముఖకవళికలతో స్పందించడం
  5. అవతలి వ్యక్తులను తక్కువ చేసి మాట్లాడకపోవడం
  6. ప్రతి వ్యక్తిలో మైనస్ లతో పాటు ప్లస్ లను కూడా మాట్లాడడం


Childrens Day celebrating dates in different countries | బాలల దినోత్సవం ఏదేశంలో ఎప్పుడు


బాలల దినోత్సవం ఒక్కోదేశంలో ఒక్కోతేదీన జరుపుకుంటారు.


  • భారత్ లో నవంబర్ 14
  • చైనాలో జూన్ 1
  • పాకిస్థాన్ లో నవంబర్ 20
  • జపాన్ లో మే 5
  • పోలాండ్ లో జూన్ 1 న జరుపుకుంటున్నారు.



Welcome to My Crazy Life

Welcome to you all.

We can make our life as masth crazee. Here I am sharing some of my thoughts.