అందరూ ఇష్టపడేందుకు కొన్ని సలహాలు
మనం చాలా మందిని ఇష్టపడతాం. అలాగే మనల్ని కూడా అందరూ ఇష్టపడాలి అని అనుకుంటాం. ఇందుకోసం కొన్ని సలహాలు
మనం చాలా మందిని ఇష్టపడతాం. అలాగే మనల్ని కూడా అందరూ ఇష్టపడాలి అని అనుకుంటాం. ఇందుకోసం కొన్ని సలహాలు
- సహజంగా నవ్వడం
- కనుబొమ్మలు, పెదాలచివరికి పైకి ఎత్తడం
- సరిగా కూర్చోవడం / సరిగా నిల్చోవడం
- సందర్భానుసారంగా ముఖకవళికలతో స్పందించడం
- అవతలి వ్యక్తులను తక్కువ చేసి మాట్లాడకపోవడం
- ప్రతి వ్యక్తిలో మైనస్ లతో పాటు ప్లస్ లను కూడా మాట్లాడడం

No comments:
Post a Comment