టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నా అందరిలో బెస్టుడాన్సర్ మాత్రం ఎన్.టి.ఆర్ అని చెప్పి సంచలనం సృష్టిస్తున్న రేణుదేశాయ్. క్లాసికల్, వెస్ట్రన్ ఇలా ఏడాన్స్ అయినా తనే నెం. 1 అని, డాన్సే కాదు యాక్టింగ్ లో కూడా అని చెప్పింది. ఈమాటలు నందమూరి ఫ్యాన్స్ కి హ్యాపీగా ఉన్నా మెగా ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఫీల్ అవుతున్నారు.

No comments:
Post a Comment