అబ్బాయిలకు రక్షణ కరువయ్యింది
బీహార్ లో బలవంతపు పెళ్ళిళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి.
అబ్బాయిలను కిడ్నాప్ చేసి, తలకు గన్ గురిపెట్టి బలవంతంగా ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టించే ఘటనలు 2017 లో 3434 జరిగాయి. ఇలా జరిపే వివాహాలను 'పకడ్వా వివాహ్' అని పిలుస్తారు. బీహార్ లో సగటున రోజుకు 9 బలవంతపు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపింది. ఈ ఏడాది ఎలాగైనా వీటిని నియంత్రిస్తాం అని పోలీసులు చెప్తున్నారు.
మరి ఆపుతారో లేదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.



No comments:
Post a Comment