ఎన్ టీ ఆర్, చరణ్ సినిమాలో కీలక పాత్రలో బన్నీ
జక్కన్న, అదే మన రాజమౌళి, జూ. ఎన్ టి ఆర్ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ చెయ్యబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ ఏడాది దసరా ప్రారంభం కానుందని అయితే ఇందులో ఒక కీలక పాత్రలో అల్లు అర్జున్ నటిస్తాడని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమయితే బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించటం ఖాయం

No comments:
Post a Comment